సర్జరీ లేకుండానే పిత్తాశయంలో రాళ్లు మాయం

84பார்த்தது
సర్జరీ లేకుండానే పిత్తాశయంలో రాళ్లు మాయం
పిత్తాశయంలో రాళ్లు పోవాలంటే కచ్చితంగా శస్త్ర చికిత్స చేయాల్సిందే. అయితే కొన్ని రకాల జీవన శైలి మార్పులతో ఈ సమస్య నుంచి నేచురల్‌గా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. పిత్తాశయంలో రాళ్లతో బాధపడుతున్నవ్యక్తి స్పైసీ ఫుడ్ తినకూడదు. ఎక్కువ కారం, మసాలాలు ఉండే వాటికి దూరంగా ఉండాలి. దీంతో సమస్య తగ్గుతుంది. కొన్ని రకాల యోగాసనాలు చేయడం వల్ల కూడా పిత్తాశయంలో రాళ్ల సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

தொடர்புடைய செய்தி