ఎల్ఓసి అందజేసిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

55பார்த்தது
ఎల్ఓసి అందజేసిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి జిల్లా గోపాలపేట మండలం కేశంపేట గ్రామానికి చెందిన రామచంద్రయ్య గత కొంతకాలంగా అనారోగ్యానికి బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఆర్థికపరమైన సహాయాన్ని అందించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన బాధితుడికి మెరుగైన చికిత్సకుగాను రూ. ఒక లక్ష ఎల్ఓసి ని ఆదివారం కుటుంబసభ్యులకు అందజేశారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி