హత్య కేసును త్వరలోనే చేదిస్తాం: వనపర్తి ఎస్పీ

81பார்த்தது
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య కేసును త్వరలోనే చేదిస్తామని బుధవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. హత్య కేసును అన్ని కోణాలలో దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని, కేసుతో సంబంధం ఉన్నవారందరినీ విచారిస్తున్నామని అన్నారు. ఎక్కడా శాఖపరమైన నిర్లక్ష్యం లేదని అన్నారు. కేసులో పురోగతి సాధించామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

தொடர்புடைய செய்தி