మరికల్ స్టేషన్ లో రైలు నిలపాలని వినతి

78பார்த்தது
మరికల్ స్టేషన్ లో రైలు నిలపాలని వినతి
రాయచూరు నుండి మరికల్ మీదుగా విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ రైలు మరికల్ రైల్వే స్టేషన్ లో నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని శనివారం మరికల్ బీజేపీ నాయకులు ఎంపి డికే అరుణకు వినతి పత్రాన్ని అందించారు. మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల ప్రయాణికులకు సౌకర్యవంతంగా వుంటుందన్నారు రాయచూరు నుండి బీజాపూర్ వెళ్ళే రైలును మహబూబ్ నగర్ వరకు పొడిగించాలని కోరారు. నాయకులు నర్సన్ గౌడ్, తిరుపతి రెడ్డి, రాజేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி