నారాయణపేట: విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యం

84பார்த்தது
నారాయణపేట: విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యం
విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని ఎబీవీపీ జిల్లా కన్వీనర్ నరేష్ అన్నారు. గురువారం నారాయణపేటలో పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. దేశంలో అత్యధిక విద్యార్థులు కలిగిన యూనియన్ గా అఖిల భారత విద్యార్థి పరిషత్ నిలిచిందని అన్నారు. భారతదేశ గొప్పతనం, సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు వివరిస్తామని అన్నారు. సమావేశంలో నగర కార్యదర్శిగా సతీష్ ను ఎన్నుకున్నట్లు చెప్పారు. నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி