కోస్గి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం నారాయణపేట జిల్లా అధ్యక్షులు గొల్లనరసింహులు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలలోని అగ్రకుల నాయకులు ఓట్ల కోసం పార్లమెంట్ వ్యాప్తంగా దండయాత్రలు చేస్తున్న నాయకులు ప్రజా సమస్యలపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.