ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలి

80பார்த்தது
ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలి
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని సూచించారు. వాహనాలు నడిపే సమయంలో వాహనానికి సంబంధించిన ఆర్ సి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி