సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కందికొండ గీత అన్నారు
గురువారం ఐద్వా రాష్ట్ర నాలుగో మహాసభల గోడపత్రికలను విడుదల చేశారు. అన్ని రంగాలలో మహిళలు దూసుకుపోతున్న నేటి సమాజంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు కావడం లేదని ఫలితంగా మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జయలక్ష్మి జాంగిర్ బి తదితరులు ఉన్నారు