బిజినేపల్లి: నాణ్యమైన భోజనంపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యే

55பார்த்தது
బిజినేపల్లి: నాణ్యమైన భోజనంపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యే
ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం పై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్ లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు అందించే భోజనాన్ని ఆయన పరిశీలించారు. గ్రామంలో శంకర నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி