అమరచింత: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన చైర్ పర్సన్

69பார்த்தது
అమరచింత: సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన చైర్ పర్సన్
అమరచింత మునిసిపాలిటీ పరిధిలోని జమ్ములమ్మ ఆలయం వద్ద సిసి రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ మంగమ్మ సోమవారం భూమి పూజ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీడీసీ నిధుల కింద రూ. 15 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో 3 మీటర్ల పొడవున సిసి రోడ్ల నిర్మాణానికి నేడు ఆమె భూమిపూజ చేశారు. కౌన్సిలర్ రాజ్ కుమార్, నాగభూషణం, ఎస్ ఏ రాజు, రమేష్, జింక రవి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி