కృష్ణమ్మకు మంత్రి జూపల్లి పూజలు

51பார்த்தது
కొల్లాపూర్ నియోజక వర్గం సోమశిల కృష్ణానది తీరాన కృష్ణమ్మకు మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అంతకుముందు సోమశిలలోని సోమేశ్వరస్వామిని జూపల్లి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో జూపల్లి మాట్లాడుతూ. సోమశిల దగ్గర పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలు, చేపట్టవలసిన పనులపై ప్రణాళికలు రూపొందించాలన్నారు

தொடர்புடைய செய்தி