పాన్ గల్ మండల కేంద్రానికి చెందిన 10మంది లబ్ధిదారులకు మంజూరైనా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పానుగల్ మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీవెంకటేష్ నాయుడు, మాజీ జెడ్పిటిసి కేతేపల్లి రవి, గోవర్ధన్ సాగర్, బ్రహ్మయ్య, రామ్ యాదవ్, జయరాం సాగర్, తదితరులు పాల్గొన్నారు.