మంగళపల్లి వాగు వద్ద బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

57பார்த்தது
మంగళపల్లి వాగు వద్ద బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి
కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండల పరిధిలోని మంగళపల్లి గ్రామం నుండి చెన్నారం రోడ్డు మధ్యలో వాగు నిర్మాణం చేపట్టాలని మండల మాజీ వైస్ ఎంపీపీ జక్కుల అనంతరెడ్డి హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి ఆదివారం కోరారు. గత ప్రభుత్వం హయాంలో అనేకసార్లు విన్నవించిన కూడా స్పందించలేదని ఎమ్మెల్యే దృష్టి తీసుకువచ్చారు. వాగుకు బ్రిడ్జి లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி