జలమయమైన పోచమ్మ ఆలయం

74பார்த்தது
గత రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదివారం జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని పాత బజర్ పోచమ్మ ఆలయం జలదిబ్బంధంలో చిక్కుకుంది. సమీపంలోని చెరువు వర్షం నీటితో పూర్తిగా నిండింది. దీంతో పోచమ్మ ఆలయం, ధ్వజస్తంభం, పరివార ఆలయాలకు వరద నీరు చేరుకుంది.

தொடர்புடைய செய்தி