బాలాపూర్ మహాగణపతికి ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు

83பார்த்தது
బాలాపూర్ మహాగణపతికి ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బాలాపూర్ మహాగణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, బీజేపీ శ్రేణులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అర్చకులు స్వామివారి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ. ప్రజాసేవలో మరింత ముందుకు సాగి, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా మా ప్రయాసలు విజయవంతం కావాలని ఆశిస్తూ, పూజలు నిర్వహించానని అన్నారు.

தொடர்புடைய செய்தி