కస్తూర్బా గాంధీ వసతి గృహాన్ని సందర్శించిన డీకే అరుణ

64பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని గురువారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద వసతి గృహ ప్రాంగణంలోకి రావడాన్ని పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతారని హామీ ఇచ్చారు. విద్యార్థినిలతో మాట్లాడుతూ అక్కడి సౌకర్యాలు, భోజనం తదితర అంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி