ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు

71பார்த்தது
ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు పెరుగుతున్నాయి. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో 36. 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా ఎళ్లికల్ లో 36. 2 డిగ్రీలు, నారాయణపేట జిల్లా మొగల్ మడ్కాలో 35. 8 డిగ్రీలు, జోగులాంబ గద్వాల జిల్లా వెంకటాపూర్ లో 35. 7 డిగ్రీలు, వనపర్తి జిల్లా పెద్దమందడిలో 35. 1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

தொடர்புடைய செய்தி