'గమ్యం యాప్'... సమయాన్ని ఆదా చేస్తుంది: డియం సుజాత

78பார்த்தது
'గమ్యం యాప్'... సమయాన్ని ఆదా చేస్తుంది: డియం సుజాత
మహబూబ్ నగర్ టీఎస్ఆర్టీసీ 'గమ్యం యాప్' తో మీ ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత తెలిపారు. పట్టణంలోని గణేష్ మండపాల దగ్గర మహబూబ్ నగర్ ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్స్ మార్కెటింగ్ అయిన సీజన్ టికెట్, తిరుపతి దర్శనం, వివాహ శుభ కార్యాలు, విహారయాత్రల ప్రత్యేక బస్సులు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி