బహుజన ఆత్మగౌరవానికి పత్రిక చాకలి ఐలమ్మ: మాజీ మంత్రి

80பார்த்தது
బహుజన ఆత్మగౌరవానికి పత్రిక చాకలి ఐలమ్మ: మాజీ మంత్రి
చాకలి ఐలమ్మ పోరాట పటిమను మనస్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఐలమ్మ 39వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రజాకార్లకు ఎదురొడ్డి నిలిచిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி