పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలం మంజూరు

59பார்த்தது
పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలం మంజూరు
జోగులాంబ జిల్లా మల్దకల్ మండల కేంద్రము పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇట్టి స్థలాలు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్చార్జి డిమాండ్ చేశారు. సుమారు రెండు లక్షల 50 వేల జనాభా ఉన్న నియోజకవర్గానికి 3000 ఇండ్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంటి స్థలం లేక, పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி