ఫార్ములా-ఈ రేస్ కేసు.. సీఎం రేవంత్ కీలక సమావేశం

80பார்த்தது
ఫార్ములా-ఈ రేస్ కేసు.. సీఎం రేవంత్ కీలక సమావేశం
ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించారు. MAUD, HMDA ఉన్నతాధికారులతో సీఎం భేటీ అయ్యారు. ఫార్ములా-ఈ కేసులో MAUD, HMDA శాఖలు కీలకంగా మారాయి. మున్సిపల్ శాఖ నుంచే FOEకి నిధుల బదలాయింపు జరిగిన క్రమంలో మున్సిపల్ శాఖ అధికారులతో రేవంత్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி