తమిళ సినీ ఇండస్ట్రీలో మహిళల రక్షణ కోసం కమీషన్ ఏర్పాటు

85பார்த்தது
తమిళ సినీ ఇండస్ట్రీలో మహిళల రక్షణ కోసం కమీషన్ ఏర్పాటు
మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను వెలుగులోకి తెచ్చిన జస్టిస్ హేమ కమిటీ తరహాలో కోలీవుడ్‌లో కూడా ఓ కమిషన్ ఏర్పాటైంది. ఈ విషయాన్ని నటుడు, నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ ఆదివారం తెలిపారు. ఎవరిపైనైనా ఫిర్యాదు వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కమిషన్‌లో న్యాయవాదులు కూడా ఉంటారని నటుడు, నడిగర్ సంఘం ప్రెసిడెంట్ నాజర్ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி