గ్యాస్ స్టౌ మంట తక్కువగా వస్తే ఈ టిప్ పాటించండి

2253பார்த்தது
గ్యాస్ స్టౌ మంట తక్కువగా వస్తే ఈ టిప్ పాటించండి
ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టౌను వాడని వారంటూ ఉండరు. ప్రతిరోజు స్టౌని వాడుతుండడం వల్ల బర్నర్స్‌ మసిగా మారి మంట ఎక్కువగా రాదు. అయితే మంట సరిగ్గా రావాలంటే ఈ టిప్ పాటించండి. ముందుగా ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి నీటిలో వేయాలి. ఆ నీటిని 20 నిమిషాల పాటు మరగనివ్వాలి. నీరు గోరువచ్చగా అయ్యాక.. ఆ నీటిని వడబోయాలి. వడబోసిన నీటితో బర్నర్‌పై పోసి శుభ్రం చేస్తే.. బర్నర్‌‌పై పేరుకుపోయిన మసి, జిడ్డు మరకలు పోయి మంట ఎక్కువగా వస్తుంది.

தொடர்புடைய செய்தி