మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి మధ్య ఫ్లెక్సీ వార్‌(వీడియో)

68பார்த்தது
TG: వరంగల్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు నడుస్తోంది. దసరా పండుగ సందర్భంగా ధర్మారంలో కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని రేవూరి వర్గీయులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిచి పెట్టాలనే డిమాండ్‌తో ఆదివారం ధర్మారం రైల్వేగేట్ వద్ద కొండా వర్గీయులు ధర్నాకు దిగారు.

தொடர்புடைய செய்தி