కోకాపేట్ నియో పోలీస్ లే అవుట్‌లో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

85பார்த்தது
TG: హైదరాబాద్ కోకాపేటలో నియో పోలీస్‌ ‌లే అవుట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మై హోమ్‌ గ్రూప్స్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో భవనం అంతటా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி