పార్క్ హయత్ హోటల్‌లో అగ్ని ప్రమాదం

83பார்த்தது
పార్క్ హయత్ హోటల్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్‌లో సోమవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపుజేశారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி