విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

82பார்த்தது
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. SMS-1లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సీనియర్‌ మేనేజర్‌ మల్లేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎల్‌పీబే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ అవ్వడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி