అమెరికాలో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి (వీడియో)

4512பார்த்தது
అమెరికాలో లూసియానాలోని న్యూ ఆర్లీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. న్యూ ఇయర్‌ను పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటుండగా ఓ కారు దూసుకురావడంతో 10 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు. దుండగుడు కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி