అల్లు అర్జున్ కోసం 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ హైదరాబాద్‌ వచ్చిన అభిమాని (వీడియో)

51பார்த்தது
ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిసేందుకు.. యూపీలోని ‍అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్ల దూరం సైకిల్‌ తొక్కుతూ హైదరాబాద్‌కు వచ్చాడు. అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్‌.. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు. అతనికి మంచి భోజనం పెట్టించి.. తిరిగి బస్సులో పంపించాలని తన సిబ్బందికి సూచించారు.

தொடர்புடைய செய்தி