స్విగ్గీ నుంచి రూ.33 కోట్లు దొంగిలించిన మాజీ ఉద్యోగి

74பார்த்தது
స్విగ్గీ నుంచి రూ.33 కోట్లు దొంగిలించిన మాజీ ఉద్యోగి
ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ మాజీ ఉద్యోగి, సంస్థకు చెందిన రూ.33 కోట్లు దారి మళ్లించాడు. సెప్టెంబర్ 1న విడుదలైన కంపెనీ వార్షిక నివేదికలో సంస్థ ఈ విషయం గుర్తించింది. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి స్విగ్గీ కొందరు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించింది. పెద్ద మొత్తంలో డబ్బును దారి మళ్లించినందుకుగాను మాజీ ఉద్యోగిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి.

தொடர்புடைய செய்தி