కౌన్ బనేగా కరోడ్‌పతిలో కంటెస్టెంట్‌ సమాధానం చెప్పలేకపోయినా కోటి రూపాయల ప్రశ్న ఇదే

50பார்த்தது
కౌన్ బనేగా కరోడ్‌పతిలో కంటెస్టెంట్‌ సమాధానం చెప్పలేకపోయినా కోటి రూపాయల ప్రశ్న ఇదే
కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్‌-16 తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌ బంటి వడివా కోటి రూపాయల ప్రశ్న వరకు వచ్చాడు. "1948లో బెంగాలీ శిల్పి చింతామోని కర్‌ 'ది స్టాగ్' అనే ఆర్ట్‌ వర్క్‌కి వీటిలో దేనిని గెలుచుకున్నాడు? ఏ) పైథాగరస్ బహుమతి, బి) నోబెల్ బహుమతి, సి) ఒలింపిక్ పతకం, డి) ఆస్కార్ అవార్డు," అని అడిగిన రూ.1 కోటి ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రిస్క్‌ తీసుకోకుండా నిష్క్రమించాడు. దీంతో 50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు. దీనికి సరైన సమాధానం సి- ఒలింపిక్ పతకం.

தொடர்புடைய செய்தி