కన్నీళ్లు పెట్టుకున్న ఏనుగు.. వీడియో వైరల్

74பார்த்தது
ప్రేమ, బాధలు మనుషులకే కాదు జంతువులకు ఉంటాయని నిరూపించింది ఓ ఏనుగు. రష్యాలోని ఓ జూలో జెన్నీ, మగ్దా అనే రెండు ఏనుగులు 25 ఏళ్లుగా కలిసి ఉంటున్నాయి. అయితే జెన్నీ శుక్రవారం సడెన్‌గా చనిపోయింది. దీంతో 25 ఏళ్లుగా తనతో కలిసి ఉన్న ఏనుగు సడెన్‌గా చనిపోవడంతో దాని పార్ట్‌నర్ మగ్దా కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி