భారీ వర్షాల ఎఫెక్ట్.. అన్ని విమానాలు రద్దు (వీడియో)

1063பார்த்தது
తమిళనాడు రాజధాని చెన్నైలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లే విమానాలు అన్నిటినీ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ పోర్టులో కూడా నీరు చేరడంతో పాటు చెన్నై నగరం అంతా నీటిలో మునిగిపోయింది. చెన్నైలో భారీ వర్షాల కారణంగా 11 సబ్ వేలు మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం వరకు మెట్రో రైలు తాత్కాలికంగా రద్దు చేశారు.

தொடர்புடைய செய்தி