ఉదయాన్నే కార్న్ ప్లేక్స్ తింటే షుగర్ వ్యాధి ఉన్న వారికి ముప్పు

562பார்த்தது
ఉదయాన్నే కార్న్ ప్లేక్స్ తింటే షుగర్ వ్యాధి ఉన్న వారికి ముప్పు
సాధారణంగా చాలా మంది టిఫిన్ సమయంలో కార్న్ ఫ్లేక్స్‏ని తీసుకుంటుంటారు. అయితే బ్రేక్ ఫాస్ట్‌గా కార్న్ ఫ్లేక్స్ తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్న్ ఫ్లేక్స్‏లో ఎక్కువగా చక్కర శాతం ఉండడం వలన రక్తంలో షుగర్ స్థాయి పెరుగుతుంది. అందుకే వీటిని డయాబెటిస్ ఉన్నవారు తీసుకోకపోవడమే మంచిది. ఇంకా దీనిలో కెమికల్ స్వీట్ ఫ్లేవర్డ్ ఎసెన్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని కలిగిస్తాయి. వీటి వల్ల గుండె సమస్య, ఊబకాయం, హైబీపీ సమస్యలు వస్తాయి.

தொடர்புடைய செய்தி