బరువు తగ్గడం కోసం చపాతీలు తింటున్నారా?

1066பார்த்தது
బరువు తగ్గడం కోసం చపాతీలు తింటున్నారా?
బియ్యం, చపాతీ ఈ రెండింటి పోషక విలువల్లో చాలా తేడా ఉంది. బరువు తగ్గాలనేవారు రెండూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, వారానికి 4 రోజులు రోటీ తింటే.. 2 రోజులు అన్నం తినాలి. ఈ విధంగా మన డైట్​ పాటించాలి. చపాతీలో గ్లూటెన్ ఉంటే.. బియ్యంలో ఉండదు. కొందరికి గ్లూటెన్ ఇష్టం ఉండదు. అలాంటి వారు తక్కువ మొత్తంలో రోటీలు, ఎక్కువ అన్నం తీసుకోవడం బెటర్. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు చపాతీ ఎక్కువ మేలు చేస్తుంది.

தொடர்புடைய செய்தி