స్వగ్రామంలో దసరా వేడుకలు.. వీడియో షేర్ చేసిన సీఎం(వీడియో)

57பார்த்தது
TG: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లిన CM రేవంత్ రెడ్డి.. దసరా వేడుకలు అక్కడే జరుపుకున్నారు. సీఎం రాకతో గ్రామంలో దసరా సంబరాలు అంబారాన్ని అంటాయి. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'గంటలు క్షణాల్లా గడిచిపోయాయి. అనుబంధాలు శాశ్వతమై మిగిలాయి. కొండారెడ్డిపల్లిలో ఈ దసరా నా జీవన ప్రస్థానంలో ఆత్మీయ అధ్యాయం' అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி