తిరుమలలో మద్యం తాగి వ్యక్తి హల్‌చల్ (వీడియో)

67பார்த்தது
తిరుమలలో మద్యం తాగిన ఓ వ్యక్తి ఆలయ మాఢ వీధుల్లో హల్‌చల్ చేశాడు. 'నేను లోకల్.. మందు తాగుతా, అవసరమైతే అమ్ముతా' అంటూ విజిలెన్స్ సెక్యూరిటీ ఎదురుగానే రెచ్చిపోయాడు. తాగిన స్థితిలో అతను తిరుమలకు ఎలా చేరాడన్నది అంతుచిక్కని విషయం. అలిపిరి చెక్‌పోస్ట్‌లో తనిఖీలు ఉన్నా తాగిన వ్యక్తి తిరుమలకు ఎలా వచ్చాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி