డ్రైవర్​లెస్​ మెట్రో రైలు.. ట్రయల్​ రన్​కు రెడీ

73பார்த்தது
డ్రైవర్​లెస్​ మెట్రో రైలు.. ట్రయల్​ రన్​కు రెడీ
చెన్నై మెట్రో రైల్‌ ప్రాజెక్టులో భాగంగా డ్రైవర్‌ రహిత మెట్రో రైళ్లను నగరంలో నడుపనున్నారు. అక్టోబర్ 26న తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైల్‌ టెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. పూందమల్లిలోని టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లో ఈ రైళ్లను పరీక్షిస్తారు. నగరంలో ప్రజా రవాణా సులభతరం చేసే చర్యల్లో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం రెండో దశ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.

தொடர்புடைய செய்தி