దిండు వాడేటప్పుడు ఈ తప్పులు చేయకండి

82பார்த்தது
దిండు వాడేటప్పుడు ఈ తప్పులు చేయకండి
చాలామంది బాగా ఎత్తుగా ఉండే దిండ్లు తలగడగా పెట్టుకుని నిద్రపోతుంటారు. ఇవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. చాలా ఎత్తైన దిండు మెడకు మంచిది కాదు. అది తలను చాలా వెనక్కి వంచేస్తుంది, మెడ కండరాలు, కీళ్లపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల మెడ నొప్పి, స్టిఫ్‌నెస్, తలనొప్పి కూడా రావచ్చు. గట్టిగా ఉన్న తిండిపై నిద్రపోతే మెడ కండరాలు ఒత్తిడికి గురవుతాయి. ఒత్తిడికి గురైన ఈ కండరాలు తలనొప్పికి దారితీస్తాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி