లక్కీ డ్రాలో గణపతి లడ్డూ గెలుచుకున్న శునకం (వీడియో)

56பார்த்தது
తెలంగాణలోని హన్మకొండలో ఓ శునకానికి అదృష్టం వరించింది. గణపతి మండపాల వద్ద నిర్వహించిన లడ్డూ లక్కీ డ్రాలో పెంపుడు శునకం లడ్డూ గెలుచుకుంది. ఈ సంఘటన హన్మకొండలోని డబ్బాల్ ప్రాంతం శ్రీ గజానన మండపం వద్ద జరిగింది. ఇదే ప్రాంతానికి చెందిన రాజేష్ వాణి దంపతులు వారి కుటుంబ సభ్యులతో పాటు వారి పెంపుడు కుక్క సోనీ పేరిట కూడా ఒక లక్కీ డ్రా చిట్టి రాసి బాక్స్‌లో వేశారు. సోమవారం తీసిన డ్రాలో పెంపుడు కుక్క సోనీ పేరు వచ్చింది.

தொடர்புடைய செய்தி