అన్స్టాపబుల్ షోలో సీఎం చంద్రబాబుని బాలయ్య రొమాంటిక్ సినిమాలు చూస్తారా అని అడగగా.. దానికి ఆయన రొమాంటిక్ సినిమాలకంటే బాలకృష్ణ సినిమాలు చూస్తా అన్నారు. అయితే ప్రేక్షకులు బాలయ్య దగ్గరి నుంచి కొన్ని, సీఎం నుంచి కొన్ని కోరుకుంటారని చెప్పారు. 'మా చెల్లితో కలిసి చూసిన ఒక రొమాంటిక్ మూవీ పేరు చెప్పండి బావ?' అని బాలయ్య అడగ్గా 'నువ్వు మరీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తే సమస్య వస్తుంది' అని చంద్రబాబు అనడంతో అందరూ నవ్వుకున్నారు.