రోజూ సిగరెట్ తాగుతున్నారా.. ఈ పరీక్షలు చేయించుకోండి: డాక్టర్లు

79பார்த்தது
రోజూ సిగరెట్ తాగుతున్నారా.. ఈ పరీక్షలు చేయించుకోండి: డాక్టర్లు
రోజూ సిగరెట్ తాగే వారిని పలు అనారోగ్యాలు చుట్టుముడతాయి. దీర్ఘకాలికంగా సిగరెట్ తాగే వారు కొన్ని టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధుల గురించి ప్రారంభదశలోనే తెలుసుకునేందుకు స్పిరోమెట్రీ, CT స్కాన్ చేయించుకోవాలి. నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష కూడా అవసరం. తద్వారా ఏదైనా వ్యాధి బారిన పడితే సకాలంలో చికిత్స పొందొచ్చు.

தொடர்புடைய செய்தி