రియా సింఘా ఎవరో తెలుసా? (Video)

58பார்த்தது
‘మిస్ యూనివర్స్ ఇండియా-2024’ కిరీటాన్ని రియా సింఘా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ రియా సింఘా (19) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. GLS యూనివర్సిటీ, గుజరాత్‌లో రీటా చదువుతున్నారు. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తున్నారు. రియా తన మోడలింగ్ కెరీర్‌ను 16 సంవత్సరాల వయసులో 2020లో ప్రారంభించారు. ఆ ఏడాది ‘దివాస్ మిస్ టీన్ గుజరాత్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி