ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. కెనడా ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతులు కలిగిన దేశంగా పేర్కొంది. ఇక్కడ 59.96% మంది విద్యావంతులు ఉన్నారు. ఈ జాబితాలో జపాన్ ( 52.68%) 2వ స్థానంలో ఉంది. లక్సెంబర్గ్ 3వ స్థానంలో ఉండగా.. దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ దేశాలు 4, 5వ స్థానంలో నిలిచాయి. ఈ నివేదిక ప్రకారం.. USA, UK వరుసగా 6, 8వ స్థానాల్లో ఉన్నాయి. కాగా ఈ జాబితాలో భారత్‌ను చేర్చలేదు.