అనంత్‌ అంబానీ వాచ్‌ విలువ ఎంతో తెలుసా?

53பார்த்தது
అనంత్‌ అంబానీ వాచ్‌ విలువ ఎంతో తెలుసా?
అనంత్ అంబానీకి గడియారాలంటే చాలా ఇష్టం. ఎవరి దగ్గరా లేని అత్యంత అరుదైన వాచ్లు అనంత్ వద్ద ఉన్నాయి. ఇటీవల ఆయన ఓ ఫ్రెండ్ని కలవడానికి వెళ్లినప్పుడు ఓ అరుదైన వాచ్తో కనిపించారు. Richard Mille కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన గడియారం పెట్టుకున్నారు. ఆ వాచ్ మోడల్ RM 52-05. ధర రూ. 12.53 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాచ్లు కేవలం 30 మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ వాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி