అక్రమంగా ముందుకు వెళ్లొద్దు.. హైడ్రాను హెచ్చరించిన హైకోర్టు

79பார்த்தது
అక్రమంగా ముందుకు వెళ్లొద్దు.. హైడ్రాను హెచ్చరించిన హైకోర్టు
‘‘రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దు. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా?’’ అని రంగానథ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది.

தொடர்புடைய செய்தி