భారతీయ పురుషుల్లో కనిపించే బాన పొట్టకు ఆహారపు అలవాట్లు కూడా ఓ కారణం

574பார்த்தது
భారతీయ పురుషుల్లో కనిపించే బాన పొట్టకు ఆహారపు అలవాట్లు కూడా ఓ కారణం
భారతీయ పురుషుల్లో బాన పొట్ట రావడానికి జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా ప్రధానంగా కారణమవుతున్నాయని కొచ్చీకి చెందిన డా.సుజీత్ చెప్పారు. అన్నం, చపాతీ లాంటి ఆహారం నుంచి విడుదలయ్యే గ్లూకోజ్ సరిగ్గా వినియోగించకపోతే అది పొట్ట దగ్గర కొవ్వులా పేరుకుంటుందని తెలిపారు. ఆహారంలో ప్రొటీన్ లేమి, ఒత్తిడి వల్ల తలెత్తే హార్మోన్ల అసమతుల్యత, మద్యపానం వల్ల పేగుల్లో తగ్గిపోయే మంచి బ్యాక్టీరియా లాంటివీ బాన పొట్టకు కారణమవుతున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி