బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యల ధర్నా.. ఉద్రిక్తత (వీడియో)

66பார்த்தது
తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி