డిసెంబర్ నెల కోటా టీటీడీ అంగప్రదక్షిణ టికెట్లు విడుదల

83பார்த்தது
డిసెంబర్ నెల కోటా టీటీడీ అంగప్రదక్షిణ టికెట్లు విడుదల
డిసెంబర్ నెల కోటాకు సంబంధించి అంగప్రదక్షిణం టోకెన్‌లను సోమవారం ఉదయం 10గంటలకు టీటీడీ విడుదల చేసింది. అలాగే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, పెద్దలు, దివ్యాంగులకు సంబంధించిన నవంబర్ నెల ఉచిత దర్శన కోటా టికెట్స్‌ను విడుదల చేయనుంది. కాగా.. రేపు ఉదయం 10గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు.. మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక వసతి గదుల కోటా టికెట్లు విడుదల కానున్నాయి.

தொடர்புடைய செய்தி