కొండ అంచున ప్రమాదకర రీల్స్.. యువకుడు అరెస్ట్ (వీడియో)

54பார்த்தது
కొండ అంచున ప్రమాదకర రీల్స్ చేసిన ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర అవలబెట్ట వ్యూ పాయింట్‌ వద్ద ఓ యువకుడు ప్రమాదకర రీల్స్‌ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేయవద్దని అతడి ద్వారానే ప్రజలకు అవగాహన కల్పించేలా చెప్పించారు. అంతే కాకుండా దీనిని వీడియో తీసి షేర్ చేశారు.

தொடர்புடைய செய்தி